తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూలై 9 నుంచి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు.
వారం రోజుల క్రితం అన్ని శాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల పురోగతిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రతి వారం ఒక జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. ప్రజలతో మమేకం కావడంపై దృష్టి సారిస్తాం అని తేలిపారు.