హైదరాబాద్ : ఈరోజు ఇంటర్నేషనల్ క్రికెట్ ఛాంపియన్ షిప్ ((ICC,T20) లో, ఇండియా, యునైటెడ్ స్టేట్ అఫ్ అమెరికా తో, న్యూయార్క్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని (డిస్నీ+హాట్స్టార్) లో రాత్రి 8 గంటలకు వీక్షించవచ్చు. ఇటీవలిగా జరిగిన ఇండియా VS పాకిస్తాన్ మ్యాచ్ లో టీం ఇండియా , పాకిస్థాన్ పై 6 పరుగుల తేడాతో గెలిచినా విషయం మన అందరికి తెలిసిందే. ఈరోజు జరగబోతున్న మ్యాచ్ లో భారత జట్టు సారథి రోహిత్ శర్మ ఎలాంటి నాయకత్వ్యం వహిస్తాడో చూదాం. ఇండియా తమ మూడో గెలుపు ని తమ ఖాతాలో వేసుకోగలదా ?. ఇలాంటి సందేహాలు నివృత్తి చేసుకోవాలంటే మ్యాచ్ చూడాల్సిందే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *