నేడు ఇండియా లూసియా లోని బీయూసీజర్ స్టేడియంలో ఆస్ట్రేలియా తో తలపడనుంది. జరిగిన రెండు సూపర్ 8 మ్యాచ్ లో ఇండియా విజయ బేరి మోగించుకుంటూ వచ్చింది. ఈరోజు జరిగే మ్యాచ్ లో ఇండియా గెలవబోతుందా ?. ఆస్ట్రేలియాకి ఈ మ్యాచ్ అత్యంత కీలకమైనది “డూ ఆర్ డై” మ్యాచ్ వంటిది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోతే ఇండియా కి ఎలాంటి నష్టం ఉండదు ఎందుకు అంటే ఇండియా టాప్ ప్లేస్ లో ఉంది. ఆస్ట్రేలియా ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే ఆఫ్ఘానిస్తాన్ VS బంగ్లాదేశ్ జరిగే మ్యాచ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ మీద గెలిస్తే ఆస్ట్రేలియా ఇంటి మొకం పట్టాలిసిందే. ఈరోజు జరిగే మ్యాచ్ లో ఏ జట్టు ప్లేయర్స్ రాణిస్తారో చూద్దాం. మన స్టార్ క్రికెటర్ విరాట్ కోహిలి ఈ మ్యాచ్ లో అర్ద సెంచరీ చేయగలడా? ఇవి అన్ని తెలుసుకోవాలంటే తప్పకుండ మ్యాచ్ చూడాల్సిందే. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఉచితంగా వీక్షించవచ్చు .

భారత్: రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ (సి), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (w), పాట్ కమిన్స్, అష్టన్ అగర్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, జోష్ ఇంగ్లిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *