టి20-2024: నేడు ఇండియా శ్రీ వివాన్ రిచర్డ్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో తలపడనుంది. వరుస విజయాలతో దూసుకొస్తున్న ఇండియా ఈ మ్యాచ్ గెలిచి సెమి ఫైనల్లో చోటు దదక్కించుకోగలదా?. ఇటివల జరిగిన ఇండియా VS ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లో ఇండియా 47 పరుగుల తేడాతో ఆఫ్ఘానిస్తాన్ పై విజయం సాధించిన విషయమే మన అందరికి తెలుసు. బంగ్లాదేశ్ చివరి మ్యాచ్ ఆస్ట్రేలియాతో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. బంగ్లాదేశ్ కి ఈ మ్యాచ్ అతంత్య కీలక మైనది. ఒకవేళ బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ ఓడిపోతే సెమిస్ మీద ఆశలు కోల్పోయినట్టే. ఈ మ్యాచ్ ప్రతక్ష పప్రసారాన్ని రాత్రి 8 గంటలకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఉచితంగా వీక్షించవచ్చు.
భారత జట్టు: రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా (విసి), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రితుమ్రా , మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్ జట్టు: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మహేదీ హసన్, రిషాద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, తాంజిమ్ హసన్ సకీబ్, ముస్తాఫిజుర్ రహమాన్, జాకర్వీర్ ఇస్లాం, తఫుల్ ఇస్లాం సౌమ్య సర్కార్.