T20-2024: సూపర్ 8 దశలో మొదటి మ్యాచ్ నార్త్ సౌండ్‌లో బుధవారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో యునైటెడ్ స్టేట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. క్వింటన్ డి కాక్ (74), ఐడెన్ మార్క్రామ్ (46) రాణించడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో USAపై 194/4 చేసింది. ఆండ్రీస్ గౌస్ (80*) మరియు హర్మీత్ సింగ్ (38) మధ్య పవర్-ప్యాక్డ్ భాగస్వామ్యం ఉన్నప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. సౌత్ ఆఫ్రికా తరఫున, కగిసో రబడ బౌలర్లలో ఎంపికయ్యాడు, అతని కోటాలో నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం సౌత్ ఆఫ్రికా సూపర్ 8 లో తమ మొదటి విజయాన్ని తమ కతాలో వేస్కుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *