Asia Cup 2025

Asia Cup 2025: యుఏఈలో ఆసియా కప్ 2025 గ్రాండ్‌గా ప్రారంభం కానుంది! సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యుఏఈలోని రెండు ప్రధాన స్టేడియంలలో ఈ టోర్నమెంట్ జరుగుతోంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. T20 ఫార్మాట్‌లో జరిగే ఈ ఆసియా కప్‌లో ప్రతి మ్యాచ్ రాత్రి 8 గంటలకు IST కు ప్రారంభమవుతుంది (స్థానికంగా 6:30 PM). అధిక ఉష్ణోగ్రతల కారణంగా మ్యాచ్ సమయం ముందుకు మార్చారు.

గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు

గ్రూప్ A:

సెప్టెంబర్ 10 – భారత్ vs UAE (దుబాయ్)
సెప్టెంబర్ 12 – పాకిస్తాన్ vs ఒమన్ (దుబాయ్)
సెప్టెంబర్ 14 – భారత్ vs పాకిస్తాన్ (దుబాయ్)
సెప్టెంబర్ 15 – UAE vs ఒమన్ (అబుదాబి)
సెప్టెంబర్ 17 – పాకిస్తాన్ vs UAE (దుబాయ్)
సెప్టెంబర్ 19 – భారత్ vs ఒమన్ (అబుదాబి)

గ్రూప్ B:

సెప్టెంబర్ 9 – అఫ్ఘానిస్తాన్ vs హాంకాంగ్ (అబుదాబి)
సెప్టెంబర్ 11 – బంగ్లాదేశ్ vs హాంకాంగ్ (అబుదాబి)
సెప్టెంబర్ 13 – బంగ్లాదేశ్ vs శ్రీలంక (అబుదాబి)
సెప్టెంబర్ 15 – శ్రీలంక vs హాంకాంగ్ (దుబాయ్)
సెప్టెంబర్ 16 – బంగ్లాదేశ్ vs అఫ్ఘానిస్తాన్ (అబుదాబి)
సెప్టెంబర్ 18 – శ్రీలంక vs అఫ్ఘానిస్తాన్ (అబుదాబి)

సూపర్ ఫోర్ స్టేజ్

సెప్టెంబర్ 20 – B1 vs B2 (దుబాయ్)
సెప్టెంబర్ 21 – A1 vs A2 (దుబాయ్)
సెప్టెంబర్ 23 – A2 vs B1 (అబుదాబి)
సెప్టెంబర్ 24 – A1 vs B2 (దుబాయ్)
సెప్టెంబర్ 25 – A2 vs B2 (దుబాయ్)
సెప్టెంబర్ 26 – A1 vs B1 (దుబాయ్)

ఫైనల్ మ్యాచ్

సెప్టెంబర్ 28 – ఫైనల్ (దుబాయ్)

ఎక్కడ చూడాలి?

భారత్‌లో ఆసియా కప్ మ్యాచ్‌లను Sony Sports Network లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అలాగే Sony LIV యాప్ మరియు వెబ్‌సైట్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.

Internal Links:

టోక్యోలో మోదీకి రాజస్థానీ స్వాగతం..

జీఎస్టీలో మార్పులు..

External Links:

Asia Cup 2025: ఆసియా కప్ లో గ్రూప్-ఏ , గ్రూప్-బి షెడ్యూల్ .. ఇండియా మ్యాచ్ లు, టైమింగ్ ఎప్పుడంటే !

By Anusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *