IND vs PAK T20 World Cup

IND vs PAK T20 World Cup: 2026 సంవత్సరం క్రికెట్ అభిమానులకు ప్రత్యేకమైన ఏడాదిగా నిలవనుంది. అండర్-19 వరల్డ్ కప్ నుంచి మెన్స్, మహిళల టీ20 వరల్డ్ కప్ వరకూ పలు అంతర్జాతీయ టోర్నీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో అభిమానులు ఎక్కువగా ఎదురుచూసే మ్యాచ్ భారత్–పాకిస్థాన్ మధ్యదే. 2025లో కూడా ఇరు జట్లు చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, మహిళల వన్డే వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో తలపడగా, 2026లో కూడా ఈ ఉత్కంఠభరిత పోరు కొనసాగనుంది.

2026 మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో భారత్–పాక్ మ్యాచ్ జరగనుంది. అలాగే, మహిళల టీ20 వరల్డ్ కప్‌లో జూన్ 14న ఇంగ్లండ్‌లో ఇరు జట్లు ఒకే గ్రూప్‌లో తలపడతాయి. అండర్-19 వరల్డ్ కప్‌లో లీగ్ దశలో అవకాశం లేకపోయినా, సెమీఫైనల్ లేదా ఫైనల్‌లో మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది. మొత్తం మీద 2026లో అన్ని స్థాయిల్లో భారత్–పాక్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకురానున్నాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రెండో టెస్టు తొలి రోజు సెన్సేషన్- కుల్దీప్ యాదవ్ త్రివికెట్లతో సఫారీలను నిలువరించాడు!

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

భారత్ వర్సెస్ పాక్: 2026 టీ20 వరల్డ్ కప్లో ఎన్నిసార్లు తలపడనున్నారు..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *