టి20-2024:శనివారం బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్లోనేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ మొదటగా బాటింగ్ చేయగా 129 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. వెస్ట్ ఇండీస్ 39 బంతుల్లో 82 (ఎనిమిది సిక్స్‌లు మరియు నాలుగు ఫోర్లతో) విజృంభించిన షాయ్ హోప్ వారి సూపర్ 8 గేమ్‌లో యూఎస్ఏపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. హోప్ కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఫలితంగా వెస్టిండీస్ ఇప్పుడు గ్రూప్ 2లో స్టాండింగ్స్‌లో రెండవ స్థానంలో ఉంది, రెండు మ్యాచ్‌లు గెలిచిన దక్షిణాఫ్రికా తర్వాత. కానీ మరీ ముఖ్యంగా, వెస్టిండీస్ ప్రస్తుతం గ్రూప్ 2లో 1.81తో అత్యుత్తమ NRRని కలిగి ఉంది! దక్షిణాఫ్రికా కూడా 0.63 NRR కలిగి ఉండగా, ఇంగ్లాండ్ యొక్క NRR 0.41 కలిగి ఉంది. ఈ స్వల్ప లక్షాన్ని వెస్ట్ ఇండీస్ 10.5 ఓవర్స్‌లో ముగించేశారు.
USA:ఆండ్రీస్ గౌస్ 29(16), నితీష్ కుమార్ 20(19), మిలింద్ కుమార్, 19(21). WI: షాయ్ హోప్ 82(39), నికోలస్ పూరం 27(12), జాన్సన్ చార్లెస్ 15(14).