T20-2024:గురువారం సెయింట్ లూసియాలోని డారెన్ సమ్మీ నేషనల్ క్రికెట్ స్టేడియం, గ్రాస్ ఐలెట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీతో పాటు జానీ బెయిర్‌స్టో అత్యున్నతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్ వెస్టిండీస్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న తర్వాత నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్ మరియు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కీలక పాత్రలు పోషించిన కూడా 180 పరుగులకు నిమితమైంది.
ఇంగ్లాండ్ :ఫీల్ సాల్ట్ 87(47), జాన్నీ బైర్స్టో 48(26),జోస్ బట్లర్ 25(22) వెస్ట్ ఇండీస్ :జాన్సన్ చార్లిల్స్ 38(34),రోవ్మాన్ పావెల్ 36(17),నికోలస్ పూరన్ 36(32)