Tag: AP CM

రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం చంద్రబాబు…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని కలవనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. రాజధాని…