Tag: Finance Minister

బడ్జెట్ లో తొమ్మిది ప్రధానాంశాలు

మంగళవారం పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ముఖ్యంగా 9 ప్రధానాంశాలపై ఆధారపడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.