Tag: Future Needs

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రి నిర్మించాలి..

కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి…