Latest Breaking News: గులాం నబీ ఆజాద్‌కు అస్వస్థత, సౌదీ ఆసుపత్రిలో చేరిక..
News5am, Latest Breaking News (29-05-2025): జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మరియు డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అనారోగ్యానికి గురయ్యారు.…