కనకరాజు మరణం తెలంగాణ కళలకు తీరని లోటని వ్యాఖ్య…
కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మరవాయికి చెందిన గుస్సాడీ నృత్యకారుడు, పద్మశ్రీ కనకరాజు అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు ఆదివాసీల సంప్రదాయం ప్రకారం…