Actor Dharmendra: ధర్మేంద్ర ఆరోగ్యంపై తాజా అప్‌డేట్: తప్పుడు వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు
Actor Dharmendra: ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, చికిత్సకు మంచి స్పందన ఇస్తున్నారని కుటుంబ సభ్యులు స్పష్టంగా తెలిపారు. ఆయన ఆరోగ్యంపై…