Breaking Telugu News: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై నిరసన..
News5am, Breaking Telugu News (04-06-2025): మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నోటీసులు ఇచ్చినందుకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నారు.…