Tag: KTR

బీఆర్ఎస్ గూటికి చేరుకున్న గ‌ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి..

హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వేటాడేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు తాజా ట్విస్ట్‌గా ఇటీవలే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన గ‌ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి త‌న…

వచ్చే సెషన్‌ను 20 రోజుల పాటు నిర్వహించాలని సూచన…

తెలంగాణ శాసనసభ సుదీర్ఘంగా కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ శాసనసభా పక్ష మంత్రి శ్రీధర్‌బాబుకు ఓ కీలక సూచన చేశారు. సమావేశాలకు…

తెలంగాణ ప్రభుత్వ పోర్టల్ నుండి కీలకమైన చారిత్రక విషయాలను తొలగించారని కేటీర్ ఆరోపించారు..

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, సాంఘిక ప్రసార మాధ్యమంలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హయాంలోని ముఖ్యమైన కంటెంట్‌ను తొలగించడంపై జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్…

బీజేపీకి రాష్ట్ర ప్రజలు బుద్ది చెబుతారు అంటున్న కేటీఆర్

కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమైన విషయం అని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 8 మంది ఎంపీలను ఇచ్చిన రాష్ట్రానికి, నిధులు కేటాయించని…

ఢిల్లీ పర్యటనలో మాజీ మంత్రి కేటీఆర్‌….

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా తీహార్ జైలులో ఉన్న తన సోదరి కవితను కేటీఆర్ ఈరోజు కలవనున్నారు. ఢిల్లీ మద్యం…

రుణమాఫీ సంబరాలపై కేటీఆర్ సెటైర్

రైతు రుణమాఫీ ఫై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వాక్యాలకు, బిఆర్ఎస్ అధినేత కేటీఆర్ “చారణ కోడికి బారాణ మసాల” అనే సామెతని వాడారు. రుణమాఫీ అయిన రైతులకన్నా,…

రైతు బంధు నిధులను కాంగ్రెస్ పంట రుణమాఫీకి మళ్లించారా?

హైదరాబాద్: పంట రుణాల మాఫీ అమలు ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. పంట రుణాల మాఫీ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్…

ఉద్యోగ ఆశావహుల నిరసనలను కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు

హైదరాబాద్: నిరుద్యోగ యువతకు మద్దతుగా పోరాడి సోమవారం రాష్ట్ర సచివాలయం ముట్టడికి యత్నించిన రాజారాం యాదవ్‌తోపాటు బీఆర్‌ఎస్ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…