India Pakistan Cricketers: మొదట భారత్ తరఫున ఆడి, ఆ తర్వాత పాకిస్థాన్ తరఫున ఆడిన క్రికెటర్లు వీరే..
India Pakistan Cricketers: 1947 భారత్-పాకిస్థాన్ విభజనతో కోట్లాది మంది వలస వెళ్లగా, ఆ ప్రభావం క్రికెట్‌పైనా పడింది. విభజనకు ముందు భారత్ తరఫున ఆడిన కొందరు…