విజయ్ దేవరకొండ–రష్మిక జంటపై ఫేక్ ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు మేనేజర్ ఫిర్యాదు!
హైదరాబాద్: టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తప్పుడు ప్రచారంపై వారి మేనేజర్ సైబర్ క్రైమ్…