Nikki Haley Slams Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ ఫైర్..
Nikki Haley Slams Donald Trump: భారత్ వంటి మిత్రదేశంతో అమెరికా సంబంధాలను చెడగొట్టకూడదని రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ సూచించారు. ఇండియా అమెరికాకు మంచి భాగస్వామి…