Lt Gen Manoj Katiyar: పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్..
Lt Gen Manoj Katiyar: భారత్‌పై మరోసారి పహల్గామ్ తరహా దాడికి పాకిస్తాన్ ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారత సైన్యం స్పష్టం చేసింది. వెస్ట్రన్…