ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన..
రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ముఖ్యమంత్రి అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు.…