శ్రీకృష్ణాష్టమి స్పెషల్.. ఆకట్టుకుంటున్న సుదర్శన్ పట్నాయక్ అద్భుత కళాఖండం!
సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో బీచ్‌లో తీర్చిదిద్దే తన అద్భుతమైన కళాఖండాలతో అందరినీ అబ్బురపరుస్తాడు. ఇసుకతో ఆయన వేసిన అద్భుతమైన చిత్రాలు మనసుల్ని కదిలిస్తాయి. అలాగే…