యూరో 2024: స్పెయిన్ 2-1తో ఇంగ్లండ్‌ను ఓడించి రికార్డు స్థాయిలో నాలుగో టైటిల్‌ను కైవసం చేసుకుంది!
బెర్లిన్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో స్పెయిన్ యూరో 2024లో విజయం సాధించి నాలుగోసారి ట్రోఫీని కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది.సెకండ్ హాఫ్…