బీజేపీకి రాష్ట్ర ప్రజలు బుద్ది చెబుతారు అంటున్న కేటీఆర్
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమైన విషయం అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 8 మంది ఎంపీలను ఇచ్చిన రాష్ట్రానికి, నిధులు కేటాయించని…