లక్నోలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘటన…
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ బ్యాంక్ ఉద్యోగిని విధుల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. గోమతి నగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విబూతి ఖండ్ బ్రాంచ్ లో సదాఫ్ ఫాతిమా…