వనపర్తిలో ఎల్‌పీజీ సిలిండర్ లీక్‌తో మంటలు చెలరేగడంతో ముగ్గురు గాయపడ్డారు..
తెలంగాణలోని వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం మున్నూరు గ్రామంలో గురువారం సాయంత్రం ఇంట్లోని ఎల్‌పీజీ సిలిండర్ లీకేజీతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.…