సెరానో ఎంటర్‌టైన్‌మెంట్ మీకు 2024లో అతిపెద్ద సంగీత ఈవెంట్‌ని అందిస్తుంది! మీకు ఇష్టమైన అర్మాన్ మాలిక్ హిట్‌లను ప్రత్యక్షంగా చూసుకోండి. రాహుల్ సిప్లిగంజ్‌తో తొలిసారిగా చేరారు.
ఇ నేల 25 నా సాయంత్రం 4 గంటలకి బండరాయి కొండలు హైదరాబాదులో అర్మాన్ మాలిక్ ఇంకా రాహుల్ స్ప్లిగంజ్ ఇద్దరు కలిసి లైవ్ ప్రోగ్రాం చేయబోతున్నారు ఐతే టిక్కెట్ రేటు 1000 రూపాయలకు అందజేయబడింది. bookmyshow లో ఇంకా కొన్ని టిక్కెట్లు మాత్రమే అందుబాట్లో ఉన్నాయ్ చూడాలి అనుకునే వాళ్ళు వెంటనే వెళ్లి బుక్ చేస్కోండి, అరుమన్ మాలిక్ మరియు రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమలో పదండి.