గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న పీపుల్స్ ప్లాజాలో భరత మాతకి మహాహారతి అనే భరతనాట్య నృత్యం అకడికి విచేషినా ప్రజలని మరియూ ప్రభుత్వ అధికారులని ఎథో అనాధని కలగచేసినట్టు వారు ఆనంద ముక్తులయి వారి ఆనందాన్ని వెల్లడించారు.
ఇంకా కేంద్రమంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి కిషన్ రెడ్డి గారు హనుమాన్ సినిమా బృంధాని అక్డా అవార్డును పురస్కరించుకున్నారు.