కొల్లూరులో గత నెలలో ఓ ఇంట్లో బంగారం, నగదు చోరీకి పాల్పడిన నలుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: కొల్లూరులో గత నెలలో ఓ ఇంట్లో బంగారం, నగదు చోరీకి పాల్పడిన నలుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఒడిశాకు చెందిన ప్రభాకర్…