రాష్ట్ర అభివృద్ధి, నిధులపై చర్చకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి…
తెలంగాణకు నిధుల విషయంలో అవసరమైతే, సందర్భం వస్తే ఢిల్లీలో ధర్నా చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి నిధులు రాకూడదని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని…
Latest Telugu News
తెలంగాణకు నిధుల విషయంలో అవసరమైతే, సందర్భం వస్తే ఢిల్లీలో ధర్నా చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి నిధులు రాకూడదని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని…
అప్పట్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ రెండవ అదనపు సెషన్స్ కోర్టు ఈరోజు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా…
తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈరోజే చివరి తేదీ. ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను బట్టి, ఐదు…
ఆదివారం సాయంత్రం తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలతో, రంగురంగుల పూల అలంకరణలతో అలంకరించబడిన తెప్పపై సీతారామలక్ష్మి, ఆంజనేయులతో కలిసి శ్రీరామచంద్ర…
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం వెల్లడించింది. పార్టీ…
ఏపీలో నేటి నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి రానుంది. కొత్త ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై భారీగా జరిమానాలు విధించనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన…
తాను పేదరికం నుంచి వచ్చానని, ఎన్నో సమస్యలు, అవమానాలు ఎదుర్కొన్నానని, ఈ స్థాయికి చేరానని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ…
తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్ చేయనున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తెలంగాణలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు…
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన కేసులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. దాంతో ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు…