Author: Kavya Girigani

సీఎం రేవంత్ రెడ్డికి రాఖి కట్టిన మంత్రి సీతక్క…

తెలుగు రాష్ట్రాల్లో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగగా జరుపుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ…

15 రోజుల మధ్యంతర బెయిలు మంజూరు చేసిన నాంపల్లి కోర్టు…

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ2గా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు…

ఈరోజు నుంచి బుధవారం వరకు సూపర్ మూన్…

ఈరోజు భారతదేశంలో సూపర్ మూన్ కనిపించనుంది. నీలి రంగులో చంద్రుడు భారీ సైజులో కనిపించనుంది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. ఈ…

న్యాయం కోసం ముఖ్యమంత్రి చేస్తున్నది ఏమీ లేదని వ్యాఖ్యలు…

కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు తాజా పరిణామాలపై కలత చెందుతున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తనకు నమ్మకం…

1,331 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్…

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ఐటీ షేర్లలో కొనుగోళ్ల నేపథ్యంలో సూచీలు పుంజుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి…

590 అడుగులకు చేరుకున్న సాగర్ నీటిమట్టం…

ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదనీటితో నాగార్జునసాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది. జలాశయంలోని నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని అదే…

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం…

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ప్రాంతంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 20 మందికి…

ముఖ్యమంత్రి విజన్ అద్భుతమని కొనియాడిన ఫాక్స్ కాన్ చైర్మన్…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లి యు కలిశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి వెళ్లారు.…

అమెరికా చట్ట సభ్యుల వద్ద ఆందోళన వ్యక్తం చేసిన రాజు…

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తన వ్యక్తిగత భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తనను హత్య చేస్తారేమోనని వణికిపోతున్నారు. యువరాజు ఆందోళన నేపథ్యంలో…