మంత్రి కోమటిరెడ్డి తనపై తీవ్ర ఆరోపణలు చేశారన్న జగదీశ్ రెడ్డి…
తెలంగాణ అసెంబ్లీలో సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి జగదీశ్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు…
Latest Telugu News
తెలంగాణ అసెంబ్లీలో సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి జగదీశ్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు…
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది.…
అమెరికాలో ఈతకు వెళ్లి హైదరాబాదీ యువకుడు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం ఈ ఘటన జరగగా ఆదివారం యువకుడి…
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడత రుణమాఫీకి సిద్ధమైంది. రెండో విడత రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉన్న సంగతి…
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం లభించింది. అది కూడా చరిత్రలో నిలిచిపోయేలా పతకం దక్కింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మహిళా షూటర్ మను…
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు పరస్పరం విమర్శలు…
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరో వైరస్ విజృంభిస్తోంది. వేగంగా విస్తరిస్తున్న నోరో వైరస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరవాసులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ…
భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఆగస్టులో ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నెల రోజుల క్రితం ఇటలీలో జరిగిన జీ7…
మెగా హీరో సాయిధరమ్ తేజ్ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. తండ్రీ కూతుళ్లను కించపరుస్తూ వీడియో తీసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై చర్యలు తీసుకోవాలని…
పెళ్లి విషయంలో ప్రియురాలు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,…