Gold Prices

Gold And Silver Prices: గోల్డ్ కొనుగోలుదారులకు ఊరట లభించింది. పెళ్లిళ్ల సీజన్‌లో పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,310 తగ్గింది, కిలో వెండిపై రూ.7,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,440గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,400కి, 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,330కి తగ్గింది.

వెండి ధర కూడా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించింది. సాధారణంగా కిలో వెండి ధర రూ.2,68,000గా ఉంది. అయితే హైదరాబాద్, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,80,000గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.2,68,000 వద్ద కొనసాగుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

 గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్…

పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..

External Links:

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *