Silver and Gold Feb-14: పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. తులం గోల్డ్‌పై రూ.1,970 పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,750గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,44,600కు చేరగా, 18 క్యారెట్ల బంగారం రూ.1,18,310 వద్ద ట్రేడ్ అవుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌లో ఈ పెరుగుదల మరింత భారంగా మారింది.
అయితే వెండి ధర మాత్రం ఊరటనిచ్చింది. కిలో వెండిపై రూ.5,000 తగ్గడంతో ధర రూ.2,75,000కు పడిపోయింది. హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి రూ.2,80,000గా ఉంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి రూ.2,75,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
మగువలకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!