Gold Cost

Gold-cost: నిన్న కొద్దిగా పెరిగిన బంగారం ధరలు నేడు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. యుద్ధం మూడో వారంలోకి వెళ్లడంతో విలువైన లోహాలకు డిమాండ్ తగ్గుతోంది. ఇన్వెస్టర్లు బంగారం, వెండి కంటే క్రిప్టో వైపు మొగ్గుచూపడం కూడా ధరలు తగ్గడానికి కారణమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో షాపింగ్‌కు వెళ్లే వారు తాజా ధరలను తెలుసుకోవడం మంచిది.

మార్చి 18న 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.33 తగ్గి హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో రూ.15,775గా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.14,460గా కొనసాగుతోంది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. దేశవ్యాప్తంగా రూ.10,000 తగ్గడంతో, ఈ నగరాల్లో కేజీ వెండి రూ.2,75,000గా ఉంది. అంటే గ్రాము వెండి ధర రూ.275గా ఉంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

 గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్…

పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..

External Links:

హైదరాబాదులో తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. బుధవారం రేట్లు ఇవే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *