Gold Prices Have Fallen: పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు గత కొద్దిరోజులుగా పెరుగుతూ వచ్చిన వేగం ఆగిపోయి తగ్గుముఖం పట్టాయి. బుధవారం కొంత ఉపశమనం ఇచ్చిన బంగారం రేట్లు, గురువారం కూడా భారీగా పడిపోవడంతో కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. తులం బంగారం ధర రూ.930 తగ్గింది. అయితే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,440 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,04,900కి తగ్గగా, 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.85,830గా ఉంది. వెండి కిలో ధర రూ.1,40,000 వద్ద ట్రేడ్ అవుతోంది. చెన్నైలో మాత్రం వెండి ధర రూ.1,50,000 ఉండగా, ముంబై, ఢిల్లీ, బెంగళూరులో రూ.1,40,000 వద్ద కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology. It focuses on presenting news in short, easy-to-read formats for quick understanding“.
Internal Links:
బంగారం ధరల్లో ఊహించని మార్పు..
ఆల్ టైం రికార్డుకు చేరిన బంగారం ధర..
External Links:
పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు