Gold prices surge: పసిడి ధరలు మళ్లీ పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు తిరిగి గంటల వ్యవధిలోనే పెరగడంతో పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో సామాన్యులకు భారంగా మారాయి. ఈరోజు తులం బంగారం ధర రూ.1,960 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,930, 22 క్యారెట్లది రూ.1,38,350, 18 క్యారెట్లది రూ.1,13,200 వద్ద ట్రేడ్ అవుతోంది.
అయితే వెండి ధర మాత్రం మారలేదు. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర సాధారణంగా రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం ఇది రూ.2,55,000గా ఉంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,50,000 వద్దే కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు