Rates of Silver-gold: పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతాయని భయపడ్డారు. కానీ మంగళవారం ధరలు తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్‌లో ఇది సాధారణ ప్రజలకు ఊరట ఇచ్చింది. ఈరోజు తులం బంగారం ధర రూ.490 తగ్గింది. అలాగే కిలో వెండి ధర రూ.20,000 తగ్గింది.
దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,70,020గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,850కు, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,27,520కు అమ్ముడవుతోంది. కిలో వెండి ధర ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల్లో రూ.2,95,000గా ఉంది. అయితే హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.3,15,000గా ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
యుద్ధ సమయంలో గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు