ఒడిశాలోని చిలికా సరస్సులో కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న పడవ రెండు గంటలపాటు చిక్కుకుపోయింది
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖల మంత్రి పర్షోత్తం రూపాల ప్రయాణిస్తున్న పడవ ఆదివారం సాయంత్రం ఒడిశాలోని చిలికా సరస్సులో రెండు గంటలపాటు చిక్కుకుపోయింది. మత్స్యకారులు వేసిన…