యూకే లేబర్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు ఎంపికయ్యారు
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్‌కు లేబర్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఉదయ్ నాగరాజు ఎంపికయ్యారు. కోహెడ మండలం శనిగరంలో నాగరాజు హనుమంతరావు,…