బెంగాల్‌ను ముస్లిం రాష్ట్రంగా మార్చాలని మమత కోరుకుంటున్నారు: కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్
పశ్చిమ బెంగాల్‌ను 'ముస్లిం రాష్ట్రం'గా మార్చాలని మమతా బెనర్జీ యోచిస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బుధవారం మండిపడ్డారు.“బెంగాల్ ముస్లిం (మెజారిటీ) రాష్ట్రంగా ఉండాలని మమతా బెనర్జీ…