నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం, 1.25 కోట్ల ‘ప్రజాపాలన’ దరఖాస్తులు, ప్రభుత్వ నెలరోజుల పాలనపై సమీక్షించనున్న సీఎం..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెలరోజుల కాంగ్రెస్ పాలనపై సమీక్షించేందుకు, కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు ప్రధాన పథకాలకు సంబంధించిన ‘ప్రజాపాలన’ దరఖాస్తులను సమీక్షించేందుకు సోమవారం మంత్రివర్గ…