Trump Warned Americans To Leave Iran Immediately

Trump Warned Americans To Leave Iran Immediately: మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒమన్‌లో ఇరాన్–అమెరికా చర్చలు సాగుతున్న సమయంలో ట్రంప్ కఠిన హెచ్చరికలు చేశారు. అణు ఒప్పందంపై చర్చలకు ఇరాన్ నిరాకరించడంతో రెండు దేశాల మధ్య టెన్షన్ పెరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా తన పౌరులు వెంటనే ఇరాన్‌ను విడిచిపెట్టాలని అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.

ఇరాన్‌లో అశాంతి కొనసాగుతున్నందున అమెరికా పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అవసరమైతే అర్మేనియా లేదా టర్కీ వెళ్లాలని సూచించింది. ఇప్పటికే అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు అరేబియా సముద్రంలో మోహరించడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

మధ్యప్రాచ్యంలో టెన్షన్.. టెన్షన్.. తక్షణమే ఇరాన్ ఖాళీ చేయాలని అమెరికన్లకు ట్రంప్ వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *