Israel-Lebanon

Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి దాడులు ప్రారంభించింది. హిజ్బుల్ స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ దళాలు బాంబుదాడులు చేస్తున్నాయి. ప్రస్తుతం లెబనాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత నెల 28న ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌పై దాడి చేయగా, ఆ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించాడు. తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు చేయగా, ఇరాన్‌కు మద్దతుగా లెబనాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్ ఒకేసారి ఇరాన్, లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తోంది.

ఈ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. సరఫరా తగ్గడంతో అనేక దేశాల్లో తీవ్ర కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా కూడా నిలిచిపోవడంతో రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు మూతపడుతున్నాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

లెబనాన్‌‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు.. హిజ్బుల్ స్థావరాలే లక్ష్యంగా ఎటాక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *