నర్సా రెడ్డి 1967లో నిర్మల్ ఎమ్మెల్యేగా, 1989లో ఆదిలాబాద్ పార్లమెంటేరియన్‌గా ఎన్నికై స్వాతంత్య్ర సమరయోధుడిగా, జిల్లాలో పలుకుబడి కలిగిన నాయకుడు.

నిర్మల్‌: కాంగ్రెస్‌ మాజీ మంత్రి పి.నర్సారెడ్డి వృద్ధాప్య సమస్యలతో సోమవారం సారంగాపూర్‌ మండలం మలక్‌ చించోలి గ్రామంలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయసు 92. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగల్‌రావు హయాంలో రెడ్డి మంత్రిగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *