దాని ఫ్లాగ్‌షిప్ కాగ్నిజెంట్ స్టీమ్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్ కింద, ఏఐ మైండ్ స్కార్క్ రాష్ట్రంలోని 24 ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కృత్రిమ మేధస్సుతో నడిచే వ్యక్తిగతీకరించిన, అనుకూల అభ్యాస సాధనాన్ని అమలు చేస్తోంది, అని రత్నశర్మ వి. కొలచన అన్నారు.
మంగళవారం మియాపూర్ గురుకుల పాఠశాలలో ‘కాగ్నిటివ్ మైండ్ ల్యాబ్’ను గురుకులాల కార్యదర్శి సైదులుతో కలిసి ఆయన నిర్వహించారు. మైండ్ స్పార్క్ రూమ్‌లో అత్యుత్తమ సాంకేతిక విద్యను పొందాలని ఆయన ఆకాంక్షించారు.