హైదరాబాద్ లో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. శనివారం రోజున వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయబడతాయి.

వైన్ షాపులు, బార్లతో పాటు కల్లు కాంపౌండ్ లను కూడా మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *