తెలంగాణలోని భద్రాచలం జిల్లాలో సోమవారం జరిగిన ఓ ఘటనలో మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్‌లోని పైలట్ వాహనం భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్‌ను ఢీకొట్టింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదంలో ASP పై దవడ ఛిద్రమైంది. ఈ ఘటనతో ఆయనను జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *