శుక్రవారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో రాజేష్‌ చికిత్స నిమిత్తం మలక్‌పేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.నమస్తే తెలంగాణ దినపత్రికలో సీనియర్ ఫోటోగ్రాఫర్ నర్రె రాజేశ్వర్ గుండెపోటుతో శనివారం కన్నుమూశారు. అతనికి 45 ఏళ్లు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *